బీసీ జేఏసీ నేతల అరెస్టు అప్రజాస్వామికం
బీసీ బంద్ అనంతరం అర్ధరాత్రి వేళ 8మంది బీసీ జేఏసీ నేతలను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని, ఉద్యమాన్ని అణచివేసేందుకు కాంగ్రెస్ కుట్రలకు తెరతీసిందని బీసీ జేఏసీ కో చైర్మన్ దాసు సురేశ్ మండిపడ్డారు.
- బీసీ ఉద్యమ అణచివేతకు కుట్రలు
- కాంగ్రెస్‌పై దాసు సురేశ్ విమర్శ
హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): బీసీ బంద్ అనంతరం అర్ధరాత్రి వేళ 8మంది బీసీ జేఏసీ నేతలను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని, ఉద్యమాన్ని అణచివేసేందుకు కాంగ్రెస్ కుట్రలకు తెరతీసిందని బీసీ జేఏసీ కో చైర్మన్ దాసు సురేశ్ మండిపడ్డారు. మంగళవారం ప్రకటన విడుదల చేశారు. 18న నిర్వహించిన తెలంగాణ బీసీ బంద్ అనంతరం 8 మంది బీసీ జేఏసీ నేతలకు ఎలాంటి సమాచారమివ్వకుండా నిర్బంధించారని వాపోయారు. వరంగల్ జిల్లా ఉర్సు ప్రాంతంలో ఫూలే విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

