శ్రీశైలం మహాక్షేత్రంలో దసరా మహోత్సవాలు ప్రారంభం
Srisailam | శ్రీశైలం మహాక్షేత్రంలో దసరా మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలలో భాగంగా ఉదయం యాగశాల ప్రవేశం, గణపతి పూజ అనంతరం అర్చకులు, వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈవో
హైదరాబాద్ : శ్రీశైలం మహాక్షేత్రంలో దసరా మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలలో భాగంగా ఉదయం యాగశాల ప్రవేశం, గణపతి పూజ అనంతరం అర్చకులు, వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈవో లవన్న దంపతులు, ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ శిల్పా చక్రపాణి రెడ్డి దంపతులు పాల్గొన్నారు.
అక్టోబర్ 5వ తేదీతో దసరా ఉత్సవాలు ముగియనున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు శ్రీస్వామి అమ్మవార్లకు విశేష పూజలు, వాహనసేవలు, అమ్మవారికి నవదుర్గ అలంకరణలు చేయనున్నారు. లోక కల్యాణం కోసం ప్రతిరోజు జపాలు, పారాయణాలు, రుద్రయాగం, చండీయాగం నిర్వహించనున్నారు. ఇవాళ భ్రమరాంభ దేవి ఉత్సవమూర్తికి శైలపుత్రి అలంకారం చేయనున్నారు. స్వామి అమ్మవార్లకు భృంగి వాహనసేవ నిర్వహించనున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

