Damodara Rajanarasimha | టీపీసీసీ విచారణకు మంత్రి దామోదర రాజనర్సింహ డుమ్మా..!
Damodara Rajanarasimha | ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావుతో జరిగిన గొడవపై గురువారం ఉదయం 10 :30 గంటలకు గాంధీభవన్‌కు వచ్చి వివరణ ఇవ్వాలని దామోదరకు సమాచారం కూడా అందించారు. అయితే దామోదర రాజనర్సింహ విచారణకు హాజరుకాలేదు.
Damodara Rajanarasimha | ఢిల్లీ షాంగ్రిలా హోటల్లో మంత్రి దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు తన్నుకున్న ఘటనపై టీపీసీసీ విచారణ చేపట్టింది. ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావుతో జరిగిన గొడవపై వివరణ ఇవ్వాలని మంత్రి దామోదర రాజనర్సింహను ఆదేశించింది. ఈ మేరకు గురువారం ఉదయం 10 :30 గంటలకు గాంధీభవన్‌కు వచ్చి వివరణ ఇవ్వాలని దామోదరకు సమాచారం కూడా అందించారు. అయితే దామోదర రాజనర్సింహ విచారణకు హాజరుకాలేదు. ఇప్పటివరకు గాంధీభవన్‌కు రాలేదు..
మరోవైపు మధ్యాహ్నం 2 గంటలకు రావాలంటూ లక్ష్మీకాంతారావుకు కూడా సమాచారం వెళ్లింది. షాంగ్రిలా హోటల్‌కు ముందు జరిగిన పరిణామాలను వివరిస్తానన్న లక్ష్మీకాంతారావు.. షాంగ్రిలా హోటల్ సీసీ టీవీ పుటేజీని తెప్పించారని… ఈ సీసీ కెమెరా ఫుటేజీని టీపీసీసీకి సాక్ష్యాలుగా సమర్పించబోతున్నారని సమాచారం.
నేను విచారణకు వచ్చేది ఏంది అంటూ డుమ్మా కొట్టిన మంత్రి దామోదర రాజనర్సింహ
ఢిల్లీ హోటల్లో మంత్రి, ఎమ్మెల్యే తన్నుకున్న ఘటనపై టీపీసీసీ విచారణ
నేడు గాంధీ భవన్‌కు వచ్చి వివరణ ఇవ్వాలని మంత్రి దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావులకు పిలుపు
విచారణకు దామోదర రాజనర్సింహ గైర్హాజరు
మధ్యాహ్నం విచారణకు హాజరు కానున్న లక్ష్మీకాంతరావు
షాంగ్రిలా హోటల్ సీసీటీవీ ఫుటేజ్ తెప్పించానని, విచారణలో ఆ ఫుటేజ్‌ను ఆధారాలుగా సమర్పిస్తామని తెలిపిన లక్ష్మీకాంతరావు
Video Credits – Tv9
— Telugu Scribe (@TeluguScribe) November 5, 2026
Read Also :
DMHO Narendra Rathod | వైద్యసేవలో ఆటంకాలు లేకుండా సేవలు అందించాలి : డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్
Dharmaram | లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ధర్మారంలో షుగర్ నిర్దారణ పరీక్షలు
Regina Cassandra | దక్షిణాది సినిమాలపై బాలీవుడ్ నటుల విమర్శలు సరికాదు: రెజీనా కసాండ్రా!
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Damodara Rajanarasimha | టీపీసీసీ విచారణకు మంత్రి దామోదర రాజనర్సింహ డుమ్మా..!
Health tips | బ్రౌన్ రైస్, బ్రౌన్ బ్రెడ్‌తో మాత్రమే కాదు.. బ్రౌన్ షుగర్తోనూ ఎన్నో లాభాలు తెలుసా..?
Namaste Effect | నిబంధనలకు విరుద్ధంగా పటాకుల స్టాల్స్ ఏర్పాటు పై చర్యలు
Polling Officer | ఎన్నికల విధుల్లో విషాదం.. గుండెపోటుతో పోలింగ్ అధికారి మృతి
Keerthy Suresh | డైరీతో బయటపడిన కీర్తి సురేష్ ప్రేమాయణం.. అమ్మ తగలబెట్టేసి ఉంటుందంటూ మహానటి కామెంట్స్..!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

