తెలంగాణకు తిరిగివ్వకుంటే పోరాటమే
ష్ట్ర ఆవిర్భావం నుంచే కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై కక్షగట్టిందని, తెలంగాణ నుంచి లక్షల కోట్ల నిధులు తీసుకుంటున్న కేంద్రం, కనీసం వేలకోట్లు కూడా తిరిగి తెలంగాణకు ఇవ్వడం లేదని సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు సభలో ఆగ్రహం వ్యక్తంచేశారు.
- ఇక్కడి రక్తంలోనే ఉద్యమ స్ఫూర్తి
- సీపీఐ నేత సాంబశివరావు
హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ఆవిర్భావం నుంచే కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై కక్షగట్టిందని, తెలంగాణ నుంచి లక్షల కోట్ల నిధులు తీసుకుంటున్న కేంద్రం, కనీసం వేలకోట్లు కూడా తిరిగి తెలంగాణకు ఇవ్వడం లేదని సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు సభలో ఆగ్రహం వ్యక్తంచేశారు. మనం రాష్ర్టాలుగా డబ్బులిస్తున్నప్పుడు కేంద్రం కూడా అదేస్ఫూర్తితో రాష్ర్టాలకు నిధులివ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణపై కేంద్రం కక్ష సాధింపు ధోరణిని పోరాటాల ద్వారానే అడ్డుకోవాలని చెప్పారు. తిరుగుబాటు చేయకుంటే మన నిధులు మనకు వచ్చే పరిస్థితి లేదని, పోరాటమనేది తెలంగాణ రక్తంలోనే ఉన్నదని చెప్పారు. రావాల్సిన నిధుల కోసం ఢిల్లీలో ధర్నా చేయడం మంచి సంకేతమని, ఇకనైనా కేంద్రం కండ్లు తెరిచి తెలంగాణకు నిధులివ్వాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

