హైదరాబాద్‌లో అదుపులోనే కరోనా : సీపీ అంజనీ కుమార్
సీపీ అంజనీ కుమార్ | హైదరాబాద్ నగరంలో కరోనా అదుపులోనే ఉందని సిటీ పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ స్పష్టం చేశారు. బుధవారం ఉదయం చార్మినార్

హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో కరోనా అదుపులోనే ఉందని సిటీ పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ స్పష్టం చేశారు. బుధవారం ఉదయం చార్మినార్ ప్రాంతంలో పర్యటించిన అంజనీ కుమార్.. లాక్డౌన్ అమలును పరిశీలించారు.
ఈ సందర్భంగా సీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ.. ఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాలతో పోల్చుకుంటే కరోనా కట్టడిలో హైదరాబాద్ బెటర్ అని అన్నారు. హైదరాబాద్‌లో కేసుల తీవ్రత తక్కువగా ఉందని, మరణాల రేటు కూడా అత్యల్పంగా ఉందని సీపీ స్పష్టం చేశారు. కరోనా కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌కు నగర ప్రజలు సహకరించాలని సీపీ విజ్ఞప్తి చేశారు. అత్యవసర సేవలకు మినహాయింపు ఇచ్చామని, అనవసరంగా బయటకు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ అంజనీ కుమార్ స్పష్టం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

