మనోధైర్యమే అసలైన మందు : మంత్రి నిరంజన్ రెడ్డి
మంత్రి నిరంజన్ రెడ్డి | మనోధైర్యంతో ముందుకు సాగి కరోనాను రూపుమాపాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.

వనపర్తి : మనోధైర్యంతో ముందుకు సాగి కరోనాను రూపుమాపాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో కరోనా బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ ఆదేశాలతో దవాఖానలను సందర్శిస్తున్నామని తెలిపారు. కరోనా వచ్చిన వారికి వైద్యం అందించేందుకు ప్రభుత్వం తరఫున అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు.
ఎట్టి పరిస్థితిలోనూ మనోధైర్యం కోల్పోకుండా ధైర్యంగా ఉండాలని సూచించారు. తగిన జాగ్రత్తలు పాటిస్తూ మాస్క్ ధరించాలి, భౌతిక దూరం పాటించటం వల్ల కరోనాను కట్టడి చేయవచ్చని తెలిపారు.
అన్ని జిల్లాసెంటర్ల వద్ద అన్ని రకాల వసతులతో కోవిడ్ సెంటర్లను ఎర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలకు ఏమాత్రం అసౌకర్యాలు కల్పించకుండా ప్రజల ప్రాణాలను కాపాడుతున్నామని తెలిపారు. వైద్య ఆరోగ్య సిబ్బందికి మొత్తం సమాజం రుణపడి ఉందన్నారు.
ఇవి కూడా చదవండి..
సూర్యాపేట ప్రభుత్వ దవాఖానలో వైద్య సేవలు భేష్ : ఉత్తమ్ కుమార్ రెడ్డి
అత్తను కర్రతో కొట్టి చంపిన అల్లుడు
ఈ పాస్ ఉంటేనే అనుమతి : డీఐజీ రంగనాధ్
ప్రజల ప్రాణాలు కాపాడటం మన బాధ్యత : మంత్రి నిరంజన్ రెడ్డి
రూ.22 కోట్ల ఫండ్ రేజ్ చేసిన ప్రియాంక-నిక్ దంపతులు
బస్తీ దవాఖానను ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anandiben Patel | ప్రేమించండి.. కానీ గర్ల్‌ఫ్రెండ్‌ను తల్లిని చేసి వదిలేయొద్దు.. అబ్బాయిలకు యూపీ గవర్నర్ కీలక సూచన!
Salaar 2 | ప్రభాస్ పుట్టినరోజు వేళ ‘సలార్ 2’పై మేకర్స్ క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు!
Ishan Kishan: ఇషాన్ కిషన్‌కు గాయం.. రెండో టీ20 మ్యాచ్‌కు దూరం
Adarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ఎఫెక్ట్.. విడుదల తేదీలు మార్చుకున్న చిన్న సినిమాలు!
Viral Video | రీల్స్ పిచ్చిలో పెట్రోల్ తాగిన వ్యక్తి! .. సోషల్ మీడియాలో వీడియో వైరల్
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

