NIMS | 30న బీఎస్సీ నర్సింగ్ అభ్యర్థులకు కౌన్సెలింగ్
NIMS | నిమ్స్ వైద్య కళాశాలలో బీఎస్సీ నర్సింగ్ అభ్యర్థులకు ఈ నెల 30 కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు డీన్ లీజారాజశేఖర్ ఓ ప్రకటనలో తెలిపారు.
NIMS | ఖైరతాబాద్, ఆగస్టు 21 : నిమ్స్ వైద్య కళాశాలలో బీఎస్సీ నర్సింగ్ అభ్యర్థులకు ఈ నెల 30 కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు డీన్ లీజారాజశేఖర్ ఓ ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికేట్లతో నిమ్స్ ఔట్‌పేషెంట్ బ్లాక్‌లోని లెర్నింగ్ సెంటర్లో ఉదయం 10 గంటల వరకు హాజరు కావాలని కోరారు. ఇతర వివరాలకు www.nims.edu.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BSc Nursing
- Hyderabad
- jobs
- NIMS
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

