ఎనుమాముల మార్కెట్లో రికార్డు స్థాయిలో పత్తి ధర
పత్తి ధర | వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో సోమవారం రికార్డు స్థాయిలో పత్తి ధర పలికింది.

వరంగల్ : వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో సోమవారం రికార్డు స్థాయిలో పత్తి ధర పలికింది. ఈ సీజన్ అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు వచ్చిన పత్తిలో అత్యధికంగా క్వింటాకు రూ.7,840 ధర పలికింది. వరంగల్ రూరల్ జిల్లాలోని దుగ్గొండి మండలంలో గల శివాజీనగర్ గ్రామానికి చెందిన రైతు కోండ్లే సదయ్య 22 బస్తాల పత్తిని మార్కెట్‌కు తీసుకువచ్చాడు. కవిత ఎంటర్ప్రైజెస్ అడ్తి ద్వారా భాగ్యలక్ష్మి ఎంటర్ప్రైజెస్ కాటన్ ఖరీదు వ్యాపారి క్వింటాకు రూ.7,840లతో కొనుగోలు చేశారు.
ఈ సీజన్ అక్టోబర్ నుంచి అత్యధికంగా మంగళవారం ధర పలికినట్లు మార్కెట్ కార్యదర్శి బరుపాటి వెంకటేశ్రాహుల్ తెలిపారు. కాగా, మార్కెట్‌కు మంగళవారం 1221 క్వింటాళ్లు వచ్చింది. అత్యధికంగా రూ.7840, మధ్య రకానికి రూ.6820, కనిష్ఠంగా రూ.5810 ధర పలికాయి.
ఇవి కూడా చదవండి..
యునెస్కో గుర్తింపుతో రామప్ప మరింత అభివృద్ధి
Tokyo Olympics: బ్రెస్ట్‌స్ట్రోక్ చాంపియన్‌గా 17 ఏళ్ల లిడియా జాకొబీ
బీజేపీ నుంచి టీఆర్ఎస్లోకి చేరికలు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

