సెప్టెంబర్ 30లోగా ఈవీఎం గోడౌన్ల నిర్మాణ పనులు పూర్తి చేయాలి
ఈవీఎం గోడౌన్లు | ల్లా కేంద్రంలోని ప్రధాన దవాఖాన ఆవరణలో నిర్మిస్తున్న ఈవీఎం గోడౌన్ నిర్మాణ పనులను రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ సీఈఓ శశాంక్ గోయల్ సోమవారం పరిశీలించారు. సెప్టెంబర్ 30లోగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

జయశంకర్ భూపాలపల్లి : జిల్లా కేంద్రంలోని ప్రధాన దవాఖాన ఆవరణలో నిర్మిస్తున్న ఈవీఎం గోడౌన్ నిర్మాణ పనులను రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ సీఈఓ శశాంక్ గోయల్ సోమవారం పరిశీలించారు. సెప్టెంబర్ 30లోగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అన్ని జిల్లాల్లో గోడౌన్ ల నిర్మాణాలు పూర్తయ్యాయని, భూపాలపల్లి, ములుగు, నారాయణపేటలలో నిర్మాణాలు సెప్టెంబర్‌లో పూర్తవుతాయని తెలిపారు.
అలాగే వరంగల్, హన్మకొండ జిల్లాలలో గోడౌన్ ల నిర్మాణాలకు ప్రతిపాదనలు పంపారని పేర్కొన్నారు. ఆయన వెంట కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఎలక్షన్ డీటీ రవికుమార్, ఆర్డీవో శ్రీనివాస్ ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
Rare opportunity | బేగంపేట విద్యార్థుకు అరుదైన అవకాశం.. రాష్ట్రపతి భవన్‌కు ఆహ్వానం
NTR | ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’పై క్లారిటీ.. నిర్మాతలతో త్రివిక్రమ్ క్రేజీ పిక్, రూమర్స్‌కు చెక్ పడ్టట్లే..!
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

