కక్షతోనే కాళేశ్వరంపై నిర్లక్ష్యం
కేసీఆర్‌పై కక్షతోనే కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం రిపేర్లపై నిర్లక్ష్యం చేస్తున్నదని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేశ్ బిగాల ఆరోపించారు.
- మాజీ ఎమ్మెల్యే గణేశ్ బిగాల
హైదరాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): కేసీఆర్‌పై కక్షతోనే కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం రిపేర్లపై నిర్లక్ష్యం చేస్తున్నదని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేశ్ బిగాల ఆరోపించారు. మేడిగడ్డ వద్ద నీళ్లున్నా ఎత్తకుండా దిగువకు వదలడం దుర్మార్గమని శుక్రవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. మేడిగడ్డ వద్ద ప్రస్తుతం 22 వేల క్యూసెక్కుల వరద ప్రవాహం ఉన్నదని స్పష్టంచేశారు.
నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ నేతలు ప్రత్యక్షంగా అక్కడికి వెళ్లి పరిశీలించారని గుర్తుచేశారు. రైతులు కాంగ్రెస్ సర్కార్ వైఖరిని గమనిస్తున్నారని, తగిన సమయంలో బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ఇప్పటికైనా రేవంత్‌రెడ్డి చిల్లర రాజకీయాలను బంద్‌పెట్టి మేడిగడ్డను పునరుద్ధరించి రైతులు, తెలంగాణ ప్రజల కన్నీళ్లు తుడువాలని హితవు పలికారు. లేదంటే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రజాగ్రహానికి గురికావాల్సి వస్తుందని తేల్చిచెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Niranjan Reddy | రైతుల పట్ల నిర్లక్ష్యం..సమ్మిట్ల పేరిట ప్రజాధనం దుర్వినియోగం : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
Manifesto | నిరుద్యోగులకు నెలకు రూ.5 వేల భృతి, రైతులకు రుణమాఫీ.. అఖిలేష్ యాదవ్ ఎన్నికల మేనిఫెస్టో..!
CM Meeting | అచ్చంపేట సీఎం సభలో మహిళల నిర్బంధం..కూలిన గేట్లు, ఫ్లెక్సీలు
బీఆర్ఎస్ నాయకుడు బొడ్డు గోపాల్ గౌడ్ మానవత్వం
‘ఆర్భాటాలు తప్ప ఆచరణాలేని కాంగ్రెస్ ప్రభుత్వం’
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

