కాంగ్రెస్ సరార్ది 33 వేల కోట్ల కుంభకోణం
శాసనసభ సమావేశాల్లో ప్రజాసమస్యలను గాలికొదిలేసి కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన భూ అక్రమాలు, అవినీతికి పాల్పడుతున్నదని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సభలో అవినీతిని ప్రశ్నిస్తున్న బీజేపీ గొంతును మైకులు కట్ చేస్తూ అణచివేస్తున్నారని మండిపడ్డారు.
- భారీ భూ దోపిడీపై విచారణ జరుపండి
- బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్‌రెడ్డి
హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): శాసనసభ సమావేశాల్లో ప్రజాసమస్యలను గాలికొదిలేసి కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన భూ అక్రమాలు, అవినీతికి పాల్పడుతున్నదని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సభలో అవినీతిని ప్రశ్నిస్తున్న బీజేపీ గొంతును మైకులు కట్ చేస్తూ అణచివేస్తున్నారని మండిపడ్డారు. నిషేధిత 22ఏ జాబితాపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ 4 గంటలపాటు మతిభ్రమించినట్టు సంబంధం లేకుండా మాట్లాడారే తప్ప 50 లక్షల మంది రైతులు, పేదలకు ఎలాంటి పరిషారం చూపలేదని, ఈ మొత్తం భూ బాగోతంపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
కుత్బుల్లాపూర్‌లోని ఐడీపీఎల్‌కు చెందిన రూ.33 వేల కోట్ల విలువైన 333 ఎకరాల భూమి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లినా వెనక్కు తీసుకోకపోవడంలో ప్రభుత్వ పెద్దలకు 30 శాతం వాటాలు ఉన్నాయా అని సూటిగా ప్రశ్నించారు. ప్రభుత్వంలో ఉంటూనే రూ.1,400 కోట్ల కాంట్రాక్టులను రూ.4వేల కోట్లకు పెంచుకోవడం ముమ్మాటికీ క్విడ్-ప్రో-కో అని ధ్వజమెత్తారు. ఈ విషయంపై కేంద్ర దర్యాప్తు సంస్థలు, గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yogita Rana | విద్యతో ఖైదీల్లో మార్పునకు చర్యలు : విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా
VC Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్యపై చర్యలకు ప్రొఫెసర్లు, విద్యార్థుల డిమాండ్.. వీడియో
Kolkata’s Presidency University | వివేకానంద పోస్టర్‌కు అవమానం.. ఇద్దరు విద్యార్థినులను బహిష్కరించిన యూనివర్సిటీ
కార్మికుల బోనస్‌పై సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం
Koppula Eshwar | కరువు మండలాల రైతులకు ఆర్థిక సహాయం విడుదల చేయాలి : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

