ఉచిత చేప పిల్లల పంపిణీ ఉందా? లేదా?
ఈ ఏడాది ఉచిత చేపపిల్లల పంపిణీ దిశగా ప్రభుత్వంలో కసరత్తు కనిపించడం లేదు. టెండర్లు నిర్వహించే విషయంలో ప్రభుత్వం తరపున ఇప్పటికీ ఎలాంటి కదలిక లేకపోవడంతో చేప పిల్లల పంపిణీ ఉంటుందో లేదో తెలియని సందిగ్ధత నెలకొన్నది.
- కాంగ్రెస్ ప్రభుత్వంలో కనిపించని కసరత్తు
హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): ఈ ఏడాది ఉచిత చేపపిల్లల పంపిణీ దిశగా ప్రభుత్వంలో కసరత్తు కనిపించడం లేదు. టెండర్లు నిర్వహించే విషయంలో ప్రభుత్వం తరపున ఇప్పటికీ ఎలాంటి కదలిక లేకపోవడంతో చేప పిల్లల పంపిణీ ఉంటుందో లేదో తెలియని సందిగ్ధత నెలకొన్నది.
ఇప్పటికే జిల్లాల నుంచి మత్స్యశాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపారు. ఇవి వచ్చి నెలలు గడుస్తున్నా టెండర్ల నిర్వహణపై ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. ఎల్‌నినోను సాకుగా చూపి ప్రక్రియను మరింత ఆలస్యం చేసే అవకాశాలున్నాయనే ప్రచారం జరుగుతున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | చిరంజీవి సాయం.. సెన్సార్ చిక్కుల నుంచి బయటపడిన ‘కామ్రేడ్ కల్యాణ్’
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

