Home
Telangana
Congress Government Is The Responsible For 200 Farmers Suicides Says Brs Leader Koppula Eshwar 2
రైతుల ఆత్మహత్యకు కారణం కాంగ్రెస్సే
రాష్ట్రంలో 200 మంది రైతుల ఆత్మహత్యకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు.
- బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్
మంథని, ఏప్రిల్ 2 : రాష్ట్రంలో 200 మంది రైతుల ఆత్మహత్యకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా మంథనిలో ఎండిపోయిన పంట పొలాలను జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్‌తో కలిసి ఆయన మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎండిన పంటలను చూసి రోదిస్తున్న రైతులను ఓదార్చారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. మాయమాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు రైతులను రోడ్డున పడేసిందని అన్నారు. యాసంగిలో సాగునీరు కోసం రైతులు రోడ్డెక్కినా కాంగ్రెస్ ప్రభుత్వంలో చలనం రావడంలేదని విమర్శించారు. ఇప్పటికైనా సాగునీరు విడుదల చేసి, పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.25 వేల పరిహారం అందించాలని, ధాన్యానికి రూ.500ల బోనస్ ప్రకటించాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

