నకిరేకల్ మున్సిపాలిటీ నూతన పాలకవర్గానికి అభినందనలు
మంత్రి జగదీశ్ రెడ్డి | నూతన పాలక వర్గం ప్రజల నమ్మకాన్ని నిలబెడుతూ మెరుగైన పాలన అందించాలని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు.

నల్లగొండ : నూతన పాలక వర్గం ప్రజల నమ్మకాన్ని నిలబెడుతూ మెరుగైన పాలన అందించాలని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. నకిరేకల్ మున్సిపాలిటీ నూతన చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన రాచకొండ శ్రీను, వైస్ చైర్మన్ మురారిశెట్టి ఉమారాణిలకు రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, కెప్టెన్ లక్ష్మీ కాంతా రావు, మండలి వైస్ చైర్మన్ నేతి విద్యా సాగర్ రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్ రావుతో కలిసి మంత్రి హృదయ పూర్వక అభినందనలు తెలిపారు.
కొత్తగా ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్ మాట్లాడుతూ.. నకిరేకల్ పట్టణాభివృద్ధికి తమ వంతు కర్తవ్యాన్ని చిత్తశుద్దితో నిర్వర్తిస్తామని వారు తెలిపారు. సీఎం కేసీఆర్ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి సహకారంతో నకిరేకల్ పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. తమ ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
ఆక్సిజన్‌కు కొరత లేదు : మంత్రి జగదీష్ రెడ్డి
విషాదం : చెరువులోపడి యువకుడి మృతి
పార్టీ అధిష్ఠానం నిర్ణయం మేరకే మేయర్ ఎన్నిక
కరోనా నియంత్రణపై మంత్రి జగదీష్ రెడ్డి సమీక్ష
కరోనా బాధితులకు డ్రైఫ్రూట్స్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

