గుండెపోటుతో కండక్టర్ మృతి
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కన్నాపూర్‌కు చెందిన కారంపూడి శంకర్ (57) కరీంనగర్-2 డిపోలో కండక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. బుధవారం కరీంనగర్ నుంచి (టీఎస్ 020 బీ 0611) బస్సులో కాల్వశ్రీరాంపూర్‌కు వెళ్లాడు.
కాల్వశ్రీరాంపూర్, మే 30: కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కన్నాపూర్‌కు చెందిన కారంపూడి శంకర్ (57) కరీంనగర్-2 డిపోలో కండక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. బుధవారం కరీంనగర్ నుంచి (టీఎస్ 020 బీ 0611) బస్సులో కాల్వశ్రీరాంపూర్‌కు వెళ్లాడు. రాత్రి మండల కేంద్రంలోనే డ్రైవర్‌తో కలిసి నైట్‌హాల్ట్ చేశాడు. రాత్రి 2 గంటల సమయంలో ఛాతీలో నొప్పి వస్తున్నదని డ్రైవర్ రాకేశ్‌కు చెప్పాడు. అప్రమత్తమైన డ్రైవర్ శంకర్‌ను ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లాడు. చికిత్స తర్వాత లేచి కొద్దిదూరం నడిచిన శంకర్ ఒక్కసారిగా కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచాడు. ఎస్సై ఓంకార్‌యాదవ్ మృతుడి భార్య విజయ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. శంకర్‌కు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఆర్టీసీ డీఎం మల్లయ్య, అసిస్టెంట్ డీఎం విజయమ్మ, సెక్యూరిటీ అధికారి లక్ష్మారెడ్డి కాల్వశ్రీరాంపూర్‌కు చేరుకొని శంకర్ మృతదేహం వద్ద నివాళులర్పించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gas cylinder | మేడ్చల్‌లో పేలిన గ్యాస్ సిలిండర్ .. తృటి తప్పిన పెను ప్రమాదం
Katrina Kaif | దీపావళికి కత్రినా కైఫ్ స్పెషల్ గిఫ్ట్.. తొలిసారి కొడుకు విహాన్ ఫొటో షేర్ చేసిన స్టార్ కపుల్!
Road accident | గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. రైలింగ్‌ను ఢీకొట్టిన కారు, ఐదుగురికి గాయాలు
BJP MLA: బాణాసంచా పేల్చితే.. అనేక వ్యాధులు దూరం : బీజేపీ ఎమ్మెల్యే
Yadagirigutta | యాదగిరిగుట్టలో వైభవంగా స్వాతి నక్షత్ర వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

