Khammam | గ్రంథాలయంలో వసతులు కల్పించాలని రోడెక్కిన నిరుద్యోగులు
Khammam | ఖమ్మం(Khammam) జిల్లా గ్రంథాలయంలో(District library) వసతులు కల్పించాలని నిరుద్యోగులు రోడ్డెక్కారు. తాగునీరు, టాయిలెట్స్, కూర్చోని చదువడానికి కుర్చీలు లేక ఇక్కడకు వచ్చే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు.
ఖమ్మం : ఖమ్మం(Khammam) జిల్లా గ్రంథాలయంలో(District library) వసతులు కల్పించాలని నిరుద్యోగులు రోడ్డెక్కారు. తాగునీరు, టాయిలెట్స్, కూర్చోని చదువడానికి కుర్చీలు లేక ఇక్కడకు వచ్చే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. పోటీ పరీక్షల నేపథ్యంలో ప్రభుత్వం అలసత్వం వీడి వసతులపై దృష్టి పెట్టాలన్నారు. వెంటనే వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ రోడ్డు పై బైఠాయించారు. పోలీసులు వచ్చి వారికి సర్ది చెప్పినా నిరుద్యోగులు వినకపోవడంతో కాసేపు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

