Drugs | డిచ్‌పల్లిలో భారీగా కొకైన్ పట్టివేత.. ఏపీకి చెందిన ఇద్దరు అరెస్టు
నిజామాబాద్ జిల్లాలోని డిచ్‌పల్లిలో భారీగా డ్రగ్స్ (Drugs) పట్టుబడ్డాయి. అర్ధరాత్రి వేళ డిచ్పల్లి పరిధిలో కొకైన్ నిల్వలను పోలీసులు స్వాధీనం చేసుకున్నది.
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలోని డిచ్‌పల్లిలో భారీగా డ్రగ్స్ (Drugs) పట్టుబడ్డాయి. అర్ధరాత్రి వేళ డిచ్పల్లి పరిధిలో కొకైన్ నిల్వలను పోలీసులు స్వాధీనం చేసుకున్నది. కారులో డ్రగ్స్‌ను తరలిస్తున్నారని పక్కా సమాచారం అందడంతో దాడులు నిర్వహించారు. కొకైన్‌ను తరలిస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. డ్రగ్స్‌ను ఎక్కడికి తరలిస్తున్నారనే విషయాన్ని ఆరాతీస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి విషయాలు తెలియాల్సి ఉన్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఉప సర్పంచుల చెక్ పవర్‌పై ఆంక్షలు ఎత్తివేయాలి’
Actor Brahmaji | ‘ప్రొటెస్ట్ అనేది కొత్త వృత్తి’.. నటుడు బ్రహ్మాజీ వివాదాస్పద పోస్ట్.. నెటిజన్ల ఆగ్రహం!
రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలి : మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
Harish Rao | హరీష్‌రావుకు గద్వాల బీఆర్ఎస్ నాయకుల ఘనస్వాగతం
‘కోతులు, కుక్కల బెడద తీరే వరకు గ్రామ సభ బహిష్కరణ’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

