సింగరేణి బోనస్ రూ.1.10 లక్షలు
దేశవ్యాప్తంగా ఉన్న బొగ్గు గని కార్మికులకు ఏటా ఇచ్చే పెర్ఫార్మెన్స్ లింక్డ్ రివార్డ్ దీపావళి బోనస్-2026ను రూ.1,10,250 చెల్లించడానికి కోలిండియా యాజమాన్యం కార్మిక సంఘాలతో ఒప్పందం చేసుకున్న ది. శనివారం కోల్‌కతాలో 4వ జాతీయ కా ర్మిక సంఘాలు ఏఐటీయూసీ, బీఎంఎస్, సీఐటీయూ, హెచ్ఎంఎస్ ప్రతినిధులతో కోలిండియా యాజమాన్యం చర్చలు జరిపింది. కోలిండియా చైర్మన్ సాయిరామ్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు.
- కార్మికులకు దీపావళికి చెల్లించేలా ఒప్పందం
గోదావరిఖని/శ్రీరాంపూర్, అక్టోబర్ 3: దేశవ్యాప్తంగా ఉన్న బొగ్గు గని కార్మికులకు ఏటా ఇచ్చే పెర్ఫార్మెన్స్ లింక్డ్ రివార్డ్ దీపావళి బోనస్-2026ను రూ.1,10,250 చెల్లించడానికి కోలిండియా యాజమాన్యం కార్మిక సంఘాలతో ఒప్పందం చేసుకున్న ది. శనివారం కోల్‌కతాలో 4వ జాతీయ కా ర్మిక సంఘాలు ఏఐటీయూసీ, బీఎంఎస్, సీఐటీయూ, హెచ్ఎంఎస్ ప్రతినిధులతో కోలిండియా యాజమాన్యం చర్చలు జరిపింది. కోలిండియా చైర్మన్ సాయిరామ్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. దేశవ్యాప్తంగా 1,96,753 మందికి దీపావళి బోనస్ అందనున్నది. 2025 ఏప్రిల్ 1 నుంచి 2026 మార్చి 31 మధ్య రిటైర్ అయిన సుమారు 8,351 మందికి కూడా నిబంధనల ప్రకారం పీఎల్ఆర్ బోనస్ అందుతుంది. సింగరేణిలోని సుమారు 32 వేలమంది ఉద్యోగులకు బోనస్ ప్రయోజనం కలుగుతుంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
R&B Department | రిటైర్డ్ అయినా తగ్గని పెత్తనం.. ఆర్ అండ్ బీలో రూ.20 వేల కోట్ల పనులపై పాత అధికారుల ఆధిపత్యం?
Rythu Garjana | గులాబీ ఫుల్ ఖుష్.. కేటీఆర్ ‘రైతు గర్జన’కు సునామీలా తరలివచ్చిన అశేషజనం
Delimitation Bill | ఈ నెలాఖరులో డీలిమిటేషన్ బిల్లు.. అమిత్‌షా కీలక సంకేతాలు
Cyclone Alert | మరో తుపాన్ ముప్పు.. ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన
Promotions Scam | నర్సింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రమోషన్లలో వసూళ్ల దందా.. ఒక్కొక్కరి నుంచి రూ.50 వేలు?
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

