Home
Telangana
Cm Revanth Reddys Diversion Politics Is To Divert Peoples Attention From Government Failures
దృష్టి మరల్చేందుకే ‘డైవర్షన్’
ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే సీఎం రేవంత్‌రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మండిపడ్డారు.
- బీజేపీ, కాంగ్రెస్ డ్రామా ఇది: కోరుకంటి
- హామీలు నెరవేర్చకుండా కక్షసాధింపు: దాసరి
పెద్దపల్లి, నవంబర్ 21(నమస్తే తెలంగాణ): ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే సీఎం రేవంత్‌రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మండిపడ్డారు. పెద్దపల్లిలోని తెలంగాణభవన్‌లో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డితో కలిసి శుక్రవారం ఆయన మాట్లాడుతూ అసలు ఫార్ములా ఈ-రేస్ రద్దు చేసినందుకు సీఎంపై విచారణ జరిపించాలని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి మా ట్లాడుతూ ఇచ్చి న హామీలు నెరవేర్చకుండా సీఎం రేవంత్ కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారని విమర్శించారు. స్థాని క ఎన్నికల నుంచి ప్రజల అటెన్షన్‌ను డైవర్షన్ చేసేందుకు ఈ-కార్ కేసును తెరమీదికి తెస్తున్నారని మండిపడ్డారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

