Revanth Reddy Vote | సీఎం రేవంత్ రెడ్డికి రెండు ఓట్లు.. సోషల్మీడియాలో ఓటర్ జాబితా వైరల్
Revanth Reddy Vote | తెలంగాణలో సర్ ఎన్యుమరేషన్ ప్రక్రియ కొనసాగుతున్న వేళ సీఎం రేవంత్ రెడ్డికి రెండు చోట్ల ఓటు ఉందని ప్రచారం జరుగుతోంది. అచ్చంపేట, కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆయనకు ఓట్లు ఉన్నాయని ఓటర్ జాబితాకు సంబంధించిన ఫొటోలు సోషల్మీడియాలో వైరల్గా మారాయి.
Revanth Reddy Vote | తెలంగాణలో సర్ ఎన్యుమరేషన్ ప్రక్రియ కొనసాగుతున్న వేళ సీఎం రేవంత్ రెడ్డికి రెండు చోట్ల ఓటు ఉందని ప్రచారం జరుగుతోంది. అచ్చంపేట, కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆయనకు ఓట్లు ఉన్నాయని ఓటర్ జాబితాకు సంబంధించిన ఫొటోలు సోషల్మీడియాలో వైరల్గా మారాయి.
సోషల్మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం.. రేవంత్ రెడ్డికి నాగర్కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని అచ్చంపేట నియోజకవర్గంలో, మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలోని కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలోనూ అనుముల రేవంత్ రెడ్డి పేరుతో ఓట్లు నమోదయ్యాయి. అయితే ఈ రెండు కూడా ఒకే EPIC నంబర్ (TES0274035)తో ఉండటం గమనార్హం. ఈ అంశం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
కాగా, ఒకే EPIC నంబర్తో రెండు చోట్ల ఓటు నమోదై కనిపించడం అంటే.. తప్పనిసరిగా రెండు చెల్లుబాటు అయ్యే ఓట్లు ఉన్నాయనే అర్థం కాదని అధికారులు చెబుతున్నారు. ఓటరు జాబితాల సవరణలు, పేరు మార్పులు, నియోజకవర్గ మార్పు ప్రక్రియల సమయంలో తాత్కాలికంగా ఇలాంటివి జరిగే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నాయి. అదే దీనిపై ఎన్నికల కమిషన్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. సీఎం కార్యాలయం కూడా దీనిపై స్పందించలేదు.

Revanth Reddy Duplicate Vot
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

