CM KCR | మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్‌కు సీఎం కేసీఆర్
CM KCR | హైదరాబాద్ : శనివారం మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ( CM KCR ) తెలంగాణ భవన్ ( Telangana Bhavan ) కు రానున్నారు. మహారాష్ట్ర ( Maharashtra ) కు చెందిన రైతు సంఘం కీలక నేత శరద్ జోషి ప్రణీత్ ( sharad joshi praneeth ).. సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ ( BRS Party ) లో చేరనున్నారు.
CM KCR | హైదరాబాద్ : శనివారం మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ( CM KCR ) తెలంగాణ భవన్ ( Telangana Bhavan ) కు రానున్నారు. మహారాష్ట్ర ( Maharashtra ) కు చెందిన రైతు సంఘం కీలక నేత శరద్ జోషి ప్రణీత్ ( sharad joshi praneeth ).. సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ ( BRS Party ) లో చేరనున్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్రకు చెందిన పలువురు నేతలు, ఆయన మద్దతుదారులు హైదరాబాద్( Hyderabad )కు చేరుకున్నారు. భారీ కాన్వాయ్‌తో శరద్ జోషి ప్రణీత్ తెలంగాణ భవన్‌కు చేరుకోనున్నారు.
కంధార్ లోహా( kandhar Loha ) లో బీఆర్ఎస్( BRS Party ) బహిరంగ సభ విజయవంతం కావడంతో.. పార్టీలోకి చేరికలు ఊపందుకున్న సంగతి తెలిసిందే. ఇటీవలే సీఎం కేసీఆర్( CM KCR ) సమక్షంలో ఎన్సీపీ నేత అభయ్ కైలాస్ రావ్ చిక్టగోంకర్( Abhay Kailasrao Chikatgaonkar ) పార్టీలో చేరారు. ప్రగతి భవన్( Pragathi Bhavan )లో అభయ్ కైలాస్‌కు గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు సీఎం కేసీఆర్.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మోరంపల్లిబంజర్‌లో ముమ్మరంగా పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
ధనవంతుడైన వ్యాపారవేత్తగా నటించి.. 20 మంది మహిళా కానిస్టేబుల్స్‌ను మోసగించిన వ్యక్తి
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

