CM KCR | గౌతమ బుద్ధుని జ్ఞానమార్గం నేటి సమాజానికి ఎంతో అవసరం : సీఎం కేసీఆర్
CM KCR | హైదరాబాద్ : బుద్ధ పూర్ణిమ సందర్భంగా ప్రజలందరికీ ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. బుద్ధుని ఆశయాలకు కార్యరూపమిస్తూ ప్రభుత్వం ఘన నివాళులర్పిస్తోంది అని పేర్కొన్నారు. బుద్ధుని బోధనలు, కార్యాచరణను కేసీఆర్ స్మరించుకున్నారు. గౌతమ బుద్ధుని జ్ఞానమార్గం నేటి సమాజానికి ఎంతో అవసరం అని అన్నారు.
CM KCR | హైదరాబాద్ : బుద్ధ పూర్ణిమ సందర్భంగా ప్రజలందరికీ ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. బుద్ధుని ఆశయాలకు కార్యరూపమిస్తూ ప్రభుత్వం ఘన నివాళులర్పిస్తోంది అని పేర్కొన్నారు. బుద్ధుని బోధనలు, కార్యాచరణను కేసీఆర్ స్మరించుకున్నారు. గౌతమ బుద్ధుని జ్ఞానమార్గం నేటి సమాజానికి ఎంతో అవసరం అని అన్నారు. తెలంగాణ గడ్డ మీద బౌద్ధం పరిఢవిల్లడం మనందరికీ గర్వకారణం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేసిన బుద్ధవనం ప్రపంచ పర్యాటకులను ఆకర్షిస్తోంది. తెలంగాణ ప్రజలు సుఖసంతోషాలతో జీవించేలా పాలన కొనసాగిస్తున్నామని కేసీఆర్ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

