నేను ఆ రెండు ట్యాబెట్లు మాత్రమే వేసుకున్నా.. భయోత్పాతం వద్దు : సీఎం కేసీఆర్
కరోనా | కరోనా మహమ్మారి విషయంలో మీడియా సంస్థలు ప్రజల్లో భయోత్పాతం సృష్టిస్తున్నాయి అని సీఎం కేసీఆర్ అన్నారు. ఇది మంచిది కాదు. కరోనా పట్ల

వరంగల్ : కరోనా మహమ్మారి విషయంలో మీడియా సంస్థలు ప్రజల్లో భయోత్పాతం సృష్టిస్తున్నాయి అని సీఎం కేసీఆర్ అన్నారు. ఇది మంచిది కాదు. కరోనా పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రసారం చేస్తే మంచిది. కానీ ఆందోళన కలిగించే అంశాలు ప్రసారం చేసి ప్రజల బతుకులతో ఆటలాడుకోవద్దు అని సీఎం సూచించారు. వరంగల్ అర్బన్ కలెక్టరేట్ భవనం ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం మాట్లాడారు. తనకు కరోనా వచ్చినప్పుడు రెండు ట్యాబ్లెట్లు మాత్రమే వేసుకున్నాను. పారాసిటమాల్‌తో పాటు ఒక యాంటిబయోటిక్ ట్యాబ్లెట్ వేసుకున్నా. డీ విటమిన్ వేసుకోమని చెప్పారు. కానీ అది తాను వేసుకోలేదు. అంతలోనే కరోనా తగ్గిపోయింది. జాగ్రత్తలు పాటిస్తే కరోనాను నియంత్రించొచ్చు అని సీఎం అన్నారు. మీడియా మిత్రులు ఈ విషయాన్ని గమనించి, అనవసరంగా లేని ఉత్పాతాన్ని సృష్టించవద్దు అని సీఎం సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Naresh | రాజకీయాల వల్ల ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది.. చేదు అనుభవాలను పంచుకున్న నటుడు నరేష్
Asian Para Games: జావెలిన్ త్రోలో వరల్డ్ రికార్డు బ్రేక్ చేసిన హనే
Hanumakonda | మూడేండ్లయినా ముచ్చట లేదు.. ఊసే లేని హనుమకొండ కొత్త బస్ స్టేషన్ నిర్మాణం
Kalvala Project | ‘కల్వల’పై పట్టింపేది?.. కాంగ్రెస్ పాలనలో ప్రాజెక్టుపై నిర్లక్ష్యం.. మూడేళ్లయినా మరమ్మతులు శూన్యం
Sandeep Kumar: 400మీటర్ల స్ప్రింట్‌లో వరల్డ్ రికార్డు.. సందీప్ కుమార్‌కు స్వర్ణ పతకం
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

