మాజీ గవర్నర్ నరసింహన్‌ను పరామర్శించిన సీఎం కేసీఆర్
CM KCR | తమిళనాడు పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్.. బుధవారం ఉదయం తెలంగాణ మాజీ గవర్నర్ నరసింహన్‌ను పరామర్శించారు. మాజీ గవర్నర్ నరసింహన్ అనారోగ్యంతో చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో చికిత్స

చెన్నై : తమిళనాడు పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్.. బుధవారం ఉదయం తెలంగాణ మాజీ గవర్నర్ నరసింహన్‌ను పరామర్శించారు. మాజీ గవర్నర్ నరసింహన్ అనారోగ్యంతో చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సోమవారం నరసింహన్‌కు శస్త్ర చికిత్స జరిగింది. ఈ నేపథ్యంలో తమిళనాడు పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్.. ఇవాళ నరసింహన్‌ను కావేరీ ఆస్పత్రిలో పరామర్శించి, ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. మాజీ గవర్నర్ మరో 3-4 రోజులు ఆస్పత్రిలోనే ఉండనున్నారు. నిన్న సాయంత్రం సీఎం కేసీఆర్ తమిళనాడు సీఎం స్టాలిన్‌తో సమావేశమైన సంగతి తెలిసిందే.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road accident | భవానీ భక్తులతో వెళ్తున్న బొలెరో బోల్తా.. ఇద్దరు దుర్మరణం
No Relief For CJP | అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్‌లకు.. కస్టడీని పొడిగించిన కోర్టు
Mahabubnagar | ప్రైవేట్ భూముల్లో వీడియోలు.. రేవంత్ రెడ్డి అనుచరుడికి దేహశుద్ది
Bathukamma | లండన్‌లో ఘనంగా ‘టాక్-చేనేత బతుకమ్మ-దసరా’ సంబరాలు
Shahid Afridi: షాహిద్ అఫ్రిది మృతిచెందినట్లు సోషల్ మీడియాలో ఫేక్ పోస్టు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

