దేశవ్యాప్తంగా లా కోర్సుల్లో ప్రవేశానికి గాను కామన్ లా అడ్మిషన్ టెస్ట్(క్లాట్)ను డిసెంబర్ 3న నిర్వహించాలని లా యూనివర్సిటీల కన్సార్టియం నిర్ణయించింది.
హైదరాబాద్, మే 23(నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా లా కోర్సుల్లో ప్రవేశానికి గాను కామన్ లా అడ్మిషన్ టెస్ట్(క్లాట్)ను డిసెంబర్ 3న నిర్వహించాలని లా యూనివర్సిటీల కన్సార్టియం నిర్ణయించింది.