పెట్టుబడి పేరుతో 6.5 కోట్లు వసూలు.. ఎట్టకేలకు నిందితుడి అరెస్ట్
తమ సంస్థలో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించి మోసగించిన ఓ ఘరానా మోసగాడిని అరెస్టు చేసినట్టు ఈవోడబ్ల్యూ సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఆయన గురువారం విలేకరులకు వెల్లడించారు.
- ‘మంగ్లీ’ పేరుతో మైక్రో ఫైనాన్స్ నిర్వహించినట్టు అనుమానం
హైదరాబాద్, సిటీబ్యూరో, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ) : తమ సంస్థలో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించి మోసగించిన ఓ ఘరానా మోసగాడిని అరెస్టు చేసినట్టు ఈవోడబ్ల్యూ సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఆయన గురువారం విలేకరులకు వెల్లడించారు. నగరానికి చెందిన రమావత్ మధు శుభక్షేత్ర సంస్థ పేరుతో పెద్ద మొత్తంలో పెట్టుబడులను సేకరించాడని పేర్కొన్నారు.
తమ సంస్థలో రూ.5లక్షలు పెట్టుబడి పెడితే.. 102 గజాల స్థలంతోపాటు, ప్రతినెలా రూ.25 వేలు చొప్పున 40 నెలలపాటు చెల్లిస్తానని నమ్మబలకడంతో, దీనికి ఆకర్శితులైన పలువురు పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టినట్టు వివరించారు. కానీ మధు ఇచ్చిన హామీ మేరకు స్థలాలు, నెలవారి రాబడి ఇవ్వకపోవడంతో మోసపోయినట్టు గ్రహించిన పటాన్‌చెరుకు చెందిన 33మంది బాధితులు సైబరాబాద్ ఈవోడబ్ల్యూ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Weight Loss Medicine | పెళ్లికి ముందు బరువు తగ్గడం కోసం జీఎల్పీ-1 మందుల వినియోగం.. హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు..
Siddugadi Love Story | యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌నూ కట్టిపడేస్తున్న ‘సిద్ధుగాడి లవ్ స్టోరీ’.. ఘనంగా సక్సెస్ మీట్!
Thiruveer | ‘శ్రీమతి’ నా జీవితంలో ఒక ఎమోషన్.. ఆ టైటిల్ వినగానే నా గతం గుర్తొస్తుంది : తిరువీర్
KTR | కాంగ్రెస్ ఏం కోరుకుంటుంది అసలు..? నియోజకవర్గాల పునర్విభజనపై కేటీఆర్
ప్రియుడితో కలిసి ఉన్న కోడలిని పట్టుకున్న అత్త.. వారిద్దరూ కలిసి ఆమెను హత్య
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

