ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న చిట్టెం
నారాయణపేట జిల్లా మాగనూరు మండలంలోని పెద్దవాగు నుంచి ఇసుక అక్రమంగా తరలుతుంటే బీఆర్ఎస్ నేతలతో కలిసి మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అడ్డుకొన్నారు.
- పెద్దవాగులోకి వెళ్లి రాఘవ కన్స్ట్రక్షన్ సిబ్బందిని నిలదీసిన మాజీ ఎమ్మెల్యే
మాగనూరు, మే 9 : నారాయణపేట జిల్లా మాగనూరు మండలంలోని పెద్దవాగు నుంచి ఇసుక అక్రమంగా తరలుతుంటే బీఆర్ఎస్ నేతలతో కలిసి మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అడ్డుకొన్నారు. వాగులోకి వెళ్లి ఇక్కడి నుంచి ఇసుక అనుమతి లేకుండా ఎలా తరలిస్తున్నారని రాఘవ కన్స్ట్రక్షన్స్ సిబ్బందిని నిలదీశారు. రెండో శనివారం సెలవురోజు కావడంతో పర్మిషన్ లేకుండా ఇసుక తరలిస్తుంటే మీరేం చేస్తున్నారని ఎస్సై అశోక్బాబును ప్రశ్నించారు. బీఆర్ఎస్ మాగనూర్ నాయకులు సదరు హిటాచీని పీఎస్కు తరలించేందుకు హైవేపైకి తీసుకురావడంతో పోలీసులు వచ్చి రోడ్డుపై హిటాచీ నడపరాదంటూ నిలిపివేయించారు. అక్కడి నుంచి తిరిగి వాగులోకి పంపించి వేశారు. హిటాచీపై కేసు నమోదు చేయాలంటూ బీఆర్ఎస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
‘పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి’
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
Blue Drum Murder | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితులు ముస్కాన్, సాహిల్కు మరణశిక్ష
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

