Chinna Reddy | కాంగ్రెస్ సర్కార్ కొండా సురేఖను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేసిన విషయం తెలిసిందే. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రణాళికా బోర్డు వైస్ చైర్మన్‌గా డాక్టర్ జి. చిన్నారెడ్డి నియామకాన్ని రద్దు చేసి ఆయన స్థానంలో గద్వాల్ విజయలక్ష్మిని నియమించారు.
తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నెరెళ్ల శారదను నియమించారు. కొండా సురేఖను బర్తరఫ్ చేయడంతో కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) చైర్‌పర్సన్‌గా ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మాజీ రాజ్యసభ ఎంపీ గుండు సుధారాణి నియామకానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
చాలా రోజులుగా మంత్రి కొండా సురేఖ వ్యవహారంలో నెలకొన్న ఉత్కంఠకు తెరదించుతూ మంత్రి వర్గం నుండి ఆమెను తక్షణమే తొలగిస్తున్నట్టు సీఎంవో లేఖ విడుదల చేసిందని తెలిసిందే. బర్తరఫ్ లేఖను ఇప్పటికే గవర్నర్‌కు పంపినట్టు పేర్కొంది. ఈ మేరకు లోక్ భవన్ నుంచి కాసేపట్లో ఉత్తర్వులు రానున్నట్టు సమాచారం.
Rashmika | భర్త విజయ్‌తో మూడు నెలల తర్వాత ఫుల్ క్వాలిటీ టైమ్.. నేచరే ఇలా చేసిందేమో ..
ACB | సూర్యాపేట టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సోమయ్య నివాసంలో ఏసీబీ మెరుపు దాడులు