Chennai Express | రెండున్నర గంటలు పాటు నిలిచిన చెన్నై ఎక్స్ప్రెస్..తీవ్ర ఇబ్బందిపడ్డ ప్రయాణికులు
మిర్యాలగూడ(Miryalaguda) రైల్వే స్టేషన్ సమీపంలో చెన్నై ఎక్స్ప్రెస్(Chennai Express) రెండున్నర గంటలు పాటు నిలిచిపోయింది.
Chennai Express | నల్లగొండ జిల్లా మిర్యాలగూడ(Miryalaguda) రైల్వే స్టేషన్ సమీపంలో చెన్నై ఎక్స్ప్రెస్(Chennai Express) రెండున్నర గంటలు పాటు నిలిచిపోయింది. ఇంజిన్లో విద్యుత్ సమస్య తలెత్తడంతో రైలు ఆగిపోయింది. మరమ్మతుల అనంతరం రైలు 9:50 గంటలకు బయలుదేరి వెళ్లింది. ట్రైయిన్ ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఇవి కూడా చదవండి..
Mother Dairy | మదర్, అమూల్ పాల ధరల పెంపు.. నేటి నుంచి అమలు
Sobhita Dhulipala | మీరు అస్సలు నిద్రపోరా? .. ఎయిర్పోర్ట్లో శోభిత ఫన్నీ కామెంట్ వైరల్!
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
Tirumala | ఈనెల 19న స్వామివారి జనవరి నెల దర్శన, వసతి కోటా విడుదల
Delhi Police | రాంలీలా మైదానంలో నవంబర్ 1న కాంగ్రెస్ పార్టీ ర్యాలీ.. అనుమతించిన పోలీసులు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

