కేబినెట్ సబ్ కమిటీ భేటీ : ప్రజాపంపిణీ వ్యవస్థలో సమస్యలపై చర్చ
ప్రజాపంపిణీ వ్యవస్థలో సమస్యలపై చర్చ | రాష్ట్రంలో ప్రజాపంపిణీ వ్యవస్థలో సమస్యల పరిష్కారానికి పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అధ్యక్షతన ఏర్పాటైన మంత్రి వర్గ ఉపసంఘం (కేబినెట్ సబ్ కమిటీ) సోమవారం భేటీ అయ్యింది.

హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రజాపంపిణీ వ్యవస్థలో సమస్యల పరిష్కారానికి పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అధ్యక్షతన ఏర్పాటైన మంత్రి వర్గ ఉపసంఘం (కేబినెట్ సబ్ కమిటీ) సోమవారం భేటీ అయ్యింది. ఈ సందర్భంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ, రేషన్ డీలర్ల సమస్యలు, ప్రజా పంపిణీ వ్యవస్థ పటిష్ఠం తదితర అంశాలపై సుధీర్ఘ చర్చ జరిగింది. ఈ కేబినెట్ సబ్ కమిటీలో ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు, పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సభ్యులుగా ఉన్నారు. ఇటీవల జరిగిన మంత్రివర్గం సమావేశంలో ప్రజాపంపిణీ వ్యవస్థలో సమస్యల పరిష్కారానికి సీఎం కేసీఆర్ కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

