25న క్యాబినెట్ సమావేశం
రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ఈ నెల 25న నిర్వహిస్తున్నట్టు శనివారం సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఉదయం 9 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్లో సమావేశం జరుగనున్నది.
హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ఈ నెల 25న నిర్వహిస్తున్నట్టు శనివారం సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఉదయం 9 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్లో సమావేశం జరుగనున్నది. ఈ సందర్భంగా రాష్ట్ర బడ్జెట్‌ను క్యాబినెట్ ఆమోదించనున్నది.
తార్నాక ‘ఆర్టీసీ’లో సీటీస్కాన్ సేవలు
హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): తార్నాకలోని ఆర్టీసీ దవాఖానలో నూతనంగా ఏర్పాటు చేసిన సీటీ సాన్, ఎమ్మారై పరీక్షాకేంద్రాలతోపాటు ఫిజియోథెరఫీ యూనిట్, ఆపరేషన్ థియేటర్ కాంప్లెక్స్, ఫార్మసీని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం ప్రారంభించారు. తొలుత దవాఖాన ప్రాంగణంలో మంత్రి మొకను నాటారు. కార్యక్రమంలో టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్, సంస్థ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

