C TET | సీ – టెట్ నోటిఫికేషన్ విడుదల
C TET | టీచర్ ఉద్యోగాలకు పోటీపడే అభ్యర్థులకు నిర్వహించే సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీ -టెట్) నోటిఫికేషన్ శుక్రవారం విడుదలైంది. సీబీఎస్ఈ ఆధ్వర్యంలో 2024 జనవరి 21న సీ -టెట్ ఎగ్జామ్‌ను జాతీయంగా నిర్వహిస్తారు.
C TET | హైదరాబాద్ : టీచర్ ఉద్యోగాలకు పోటీపడే అభ్యర్థులకు నిర్వహించే సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీ -టెట్) నోటిఫికేషన్ శుక్రవారం విడుదలైంది. సీబీఎస్ఈ ఆధ్వర్యంలో 2024 జనవరి 21న సీ -టెట్ ఎగ్జామ్‌ను జాతీయంగా నిర్వహిస్తారు. సీటెట్ ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ శుక్రవారం నుంచే ప్రారంభం కాగా, అభ్యర్థులు ఈ నెల 23 రాత్రి వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
తెలంగాణలో హైదరాబాద్, వరంగల్‌లలో మాత్రమే పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు నోటిఫికేషన్లో సీబీఎస్ఈ పేర్కొంది. దీంతో రాష్ట్రంలోని అభ్యర్థులకు కొంత ఇబ్బందికరమే. ఇది వరకు దరఖాస్తులు భారీగా రావడం, సెంటర్లు సరిపోకపోవడంతో ఏపీలోని విజయవాడలో పరీక్షాకేంద్రాలను కేటాయించారు. అయినా సీబీఎస్ఈ తీరు మార్చుకోవడంపై అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

