22వ రోజుకు చేరిన బీటీఎన్జీవోల నిరసన
మా భూములు మాకు కావాలంటూ తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ అధ్వర్యంలో భాగ్యనగర్ టీఎన్జీవోలు చేపడుతున్న ఆందోళన బుధవారంతో 22వ రోజుకు చేరుకుంది. గచ్చిబౌలిలోని భాగ్యనగర్ టీఎన్జీవోల కార్యాలయం వద్ద పలువురు ఉద్యోగులు, పెన్షనర్లు రోజుకు ఓ తీరులో ఆందోళన చేపడుతూ తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
శేరిలింగంపల్లి, ఆగస్టు 6 : మా భూములు మాకు కావాలంటూ తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ అధ్వర్యంలో భాగ్యనగర్ టీఎన్జీవోలు చేపడుతున్న ఆందోళన బుధవారంతో 22వ రోజుకు చేరుకుంది. గచ్చిబౌలిలోని భాగ్యనగర్ టీఎన్జీవోల కార్యాలయం వద్ద పలువురు ఉద్యోగులు, పెన్షనర్లు రోజుకు ఓ తీరులో ఆందోళన చేపడుతూ తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇందులో భాగంగా బుధవారం ఉద్యోగులు బీటీఎన్జీవో లేఅవుట్ పార్క్‌లో నిరసన తెలిపారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. సొసైటీ అధ్యక్షుడు ముత్యాల సత్యనారాయణ అధ్వర్యంలో కొనసాగుతున్న ఆందోళనలో రాజేశ్వర్‌రావు, మల్లారెడ్డి, శ్రీనివాస్, ప్రభాకర్ రెడ్డి, రషీదా బేగం, సంధ్య, నర్సింహారాజు, ఏక్నాథ్గౌడ్, నాయక్, దామోదర్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
డీప్‌ఫేక్ వీడియోలతో ఎంఐఎం బహిష్కృత ఎమ్మెల్సీకి బెదిరింపులు.. రూ.5 కోట్లు డిమాండ్ చేసిన ముఠా!
Vijayasai Reddy | వైఎస్ జగన్‌ను వదిలి వెళ్లలేదు..వెళ్లేలా కొందరు చేశారు : విజయసాయిరెడ్డి
భాగ్యశ్రీ బోర్సే వయ్యారాల విందు.. హాట్ హాట్ ఫొటోలతో ఇంటర్నెట్లో రచ్చ!
Centre earns Rs 970 crore from scrap | నెల రోజుల పాటు వ్యర్థాల తొలగింపు.. ఆరో విడతలో కేంద్రానికి రూ. 970 కోట్ల ఆదాయం
IKP Centers | ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

