కాంగ్రెస్ గూండాలను కాలమే శిక్షిస్తుంది
‘కాంగ్రెస్ గూండాలను కాలమే శిక్షిస్తుంది. అధికారం వచ్చిన ఐదు నెలల్లోనే ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తూ, బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్నారు. వాస్తవాలను ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు. వాళ్లే తగిన బుద్ధి చెబుతారు’ అని బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
- వారికి ప్రజలే బుద్ధి చెబుతారు
- బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్
- బీఆర్ఎస్ నాయకుడు శంకర్‌కు పరామర్శ
రామగిరి, మే 2: ‘కాంగ్రెస్ గూండాలను కాలమే శిక్షిస్తుంది. అధికారం వచ్చిన ఐదు నెలల్లోనే ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తూ, బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్నారు. వాస్తవాలను ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు. వాళ్లే తగిన బుద్ధి చెబుతారు’ అని బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
రెండ్రోజుల క్రితం కాంగ్రెస్ నేతల దాడిలో గాయపడ్డ పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బేగంపేట తాజా మాజీ సర్పంచ్ భర్త బుర్ర శంకర్‌గౌడ్‌ను గురువారం ఆయన జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్‌తో కలిసి పరామర్శించారు. దాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు.కాంగ్రెస్ నాయకులు ఎంతటి దాడులకు తెగించినా బీఆర్ఎస్ కార్యకర్తలు సంయమనం పాటించాలని, బీఆర్ఎస్ది దాడుల సంస్కృతి కాదని సూచించారు. వారికి కచ్చితంగా కాలమే సమాధానం చెబుతుందని అన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

