TS Assembly Elections | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచిన స్థానాలు ఇవే..!
TS Assembly Elections | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 39 స్థానాల్లో విజయం సాధించింది. ఇటీవల 119 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 64 స్థానాల్లో గెలుపొందింది. బీజేపీ ఎనిమిది చోట్ల విజయం సాధించగా.. ఎంఐఎం ఏడు, సీపీఐ ఒక స్థానం గెలిచింది.
TS Assembly Elections | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 39 స్థానాల్లో విజయం సాధించింది. ఇటీవల 119 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 64 స్థానాల్లో గెలుపొందింది. బీజేపీ ఎనిమిది చోట్ల విజయం సాధించగా.. ఎంఐఎం ఏడు, సీపీఐ ఒక స్థానం గెలిచింది. ఎన్నికల్లో ఎలాగైనా హ్యాట్రిక్ విజయం సాధించాలని బీఆర్ఎస్ సర్వశక్తులూ ఒడ్డింది. చాలా చోట్ల స్వల్ప ఓట్ల తేడాతో బీఆర్ఎస్ ఓటమిపాలైంది.
బీఆర్ఎస్ గెలిచిన స్థానాలు ఇవే..
01. కోవ లక్ష్మి, ఆసిఫాబాద్
02. అనిల్ జాదవ్, బోథ్
03. పోచారం శ్రీనివాస రెడ్డి, బాన్సువాడ
04. వేముల ప్రశాంత్ రెడ్డి, బాల్కొండ
05. కల్వకుంట్ల సంజయ్, కోరుట్ల
06. మాకునూరి సంజయ్, జగిత్యాల
07. కల్వకుంట్ల తారకరామారావు, సిరిసిల్ల
08. పాడి కౌశిక్ రెడ్డి, హుజూరాబాద్
09. తన్నీరు హరీశ్‌రావు, సిద్ధిపేట
10. సునీత లక్ష్మారెడ్డి, నర్సాపూర్
11. కే మాణిక్‌రావు, జహీరాబాద్
12. చింతా ప్రభాకర్, సంగారెడ్డి
13. గూడెం మహిపాల్ రెడ్డి, పటాన్చెరు
14. కొత్త ప్రభాకర్ రెడ్డి, దుబ్బాక
15. కల్వకుంట్ల చంద్రశేఖరరావు, గజ్వేల్
16. చామకూర మల్లారెడ్డి, మేడ్చల్
17. మర్రి రాజశేఖర్ రెడ్డి, మల్కాజిగిరి
18. కేపీ వివేకానంద్, కుత్బుల్లాపూర్
19. మాధవరం కృష్ణారావు, కూకట్పల్లి
20. బండారి లక్ష్మారెడ్డి , ఉప్పల్
21. డి.సుధీర్ రెడ్డి, ఎల్బీ నగర్
22. సబితా ఇంద్రారెడ్డి, మహేశ్వరం
23. టీ ప్రకాశ్ గౌడ్, రాజేంద్రనగర్
24. అరెకపూడి గాంధీ, శేరిలింగంపల్లి
25. కాలె యాదయ్య, చేవెళ్ల
26. ముఠా గోపాల్, ముషీరాబాద్
27. కాలేరు వెంకటేశ్, అంబర్‌పేట
28. దానం నాగేందర్, ఖైరతాబాద్
29. మాగంటి గోపీనాథ్, జూబ్లీహిల్స్
30. తలసాని శ్రీనివాస్ యాదవ్, సనత్‌నగర్
31. పద్మారావు గౌడ్, సికింద్రాబాద్
32. లాస్య నందిత సాయన్న, కంటోన్మెంట్
33. కృష్ణ మోహన్ రెడ్డి, గద్వాల
34. విజయుడు, అలంపూర్
35. జగదీశ్ రెడ్డి, సూర్యాపేట
36. పల్లా రాజేశ్వర్ రెడ్డి, జనగామ
37. కడియం శ్రీహరి, స్టేషన్ ఘన్పూర్
38. తెల్లం వెంకట్రావ్, భద్రాచలం
39. గంగుల కమలాకర్, కరీంనగర్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

