Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత వల్లే గురుకుల విద్యార్థి ప్రశాంత్ మృతి : హరీశ్‌రావు
Harish Rao | భువనగిరి సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఆసుపత్రి పాలైన 24 మంది విద్యార్థుల్లో ప్రశాంత్ అనే విద్యార్థి మరణించడం తీవ్రంగా కలచివేసిందని మాజీ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఎంతో భవిష్యత్తు ఉన్న విద్యార్థి కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత వల్ల మరణించడం దురదృష్టకరమని హరీశ్‌రావు పేర్కొన్నారు.
Harish Rao | హైదరాబాద్ : భువనగిరి ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనపై మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మేల్యే హరీష్ రావు స్పందించారు. భువనగిరి సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఆసుపత్రి పాలైన 24 మంది విద్యార్థుల్లో ప్రశాంత్ అనే విద్యార్థి మరణించడం తీవ్రంగా కలచివేసింది. ఎంతో భవిష్యత్తు ఉన్న విద్యార్థి కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత వల్ల మరణించడం దురదృష్టకరమని హరీశ్‌రావు పేర్కొన్నారు.
కేసీఆర్ పాలనలో ఘనకీర్తి సాధించిన తెలంగాణ గురుకులాలు ఇప్పుడు తల్లిదండ్రులు, విద్యార్థుల నమ్మకాన్ని కోల్పోతున్నాయని పేర్కొన్నారు. వరుస ఆత్మహత్యలు, ఫుడ్ పాయిజన్ ఘటనల వల్ల గురుకులాల ప్రతిష్ట దిగజారుతున్నది. ప్రజా పాలన అంటూ ప్రతీకార పాలన చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గురుకులాల్లో చదువుకుంటున్న పేద బిడ్డల సంక్షేమం గురించి కనీస ఆలోచన లేదు. ప్రశాంత్‌ది ముమ్మాటికి ప్రభుత్వ హత్యనే. కాబట్టి ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించి వారి కుటుంబానికి రూ. 50 లక్షల నష్టపరిహారం అందించాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాను. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను అని హరీశ్‌రావు స్పష్టం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

