MLA Gadari Kishore | నోరు అదుపులో పెట్టుకోండి.. బండి సంజయ్‌ను హెచ్చరించిన ఎమ్మెల్యే గాదరి కిషోర్
MLA Gadari Kishore | సూర్యాటపే : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( MLC Kavitha )పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్( Bandi Sanjay )పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిషోర్ మండిపడ్డారు. మహిళల గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులోకి పెట్టుకోని మాట్లాడాలని బండి సంజయ్‌ను కిషోర్ హెచ్చరించారు.
MLA Gadari Kishore | సూర్యాటపే : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( MLC Kavitha )పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్( Bandi Sanjay )పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిషోర్ మండిపడ్డారు. మహిళల గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులోకి పెట్టుకోని మాట్లాడాలని బండి సంజయ్‌ను కిషోర్ హెచ్చరించారు. తెలంగాణ మహిళా సమాజాన్ని కించపరిస్తే మహిళలు బండి సంజయ్ బట్టలూడదీసి కొడతారని హెచ్చరించారు.
మహిళలను కించపరిచే బండి సంజయ్ నోరును ఫినాయిల్‌తో కడగాలన్నారు. మహిళలను గౌరవించలేని అధ్యక్షుడున్న దౌర్భాగ్యపు పరిస్థితి బీజేపీకి ఏర్పడిందన్నారు. ఈడీ ఏం చేసేది బీజేపీ నేతలకు ముందే ఎలా తెలుస్తుంది? అని ప్రశ్నించారు. బీజేపీ చేతిలో దర్యాప్తు సంస్థలు కీలు బొమ్మలనడానికి బీజేపీ నేతల ముందస్తు వ్యాఖ్యలే నిదర్శనం అని పేర్కొన్నారు.
బీజేపీ చేస్తున్న అన్యాయాలను ఎదురిస్తే కేసులు పెడతారా? ఎన్ని కేసులు పెట్టినా ఉద్యమ నేపథ్యం నుండి వచ్చిన తాము భయపడం. బీజేపీతో ఏదైనా తేల్చుకోవడానికి బీఆర్ఎస్ సిద్ధంగా ఉంది అని ఎమ్మెల్యే గాదరి కిషోర్ స్పష్టం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
ఎన్టీపీసీ తెలంగాణ ప్రాజెక్టుకు సేఫ్టీ అవార్డు
కాంగ్రెస్‌కు మద్దతుపై మిత్రపక్షాలు ససేమిరా!
పంటలను కాపాడండి కోతలు లేని విద్యుత్ ఇవ్వండి
వెంటాడిన మృత్యువు.. కూతురు వైద్యంకోసం హైదరాబాద్ వెళ్తుండగా అంబులెన్స్-లారీ ఢీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

