ప్రజాస్వామ్య స్ఫూర్తికి దెబ్బ
ప్రజాస్వామ్య విలువలు, సమగ్రతను కాపాడేందుకు రాజీవ్‌గాంధీ తెచ్చిన పార్టీ ఫిరాయింపుల వ్యతిరేక చట్టాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ఉల్లంఘించి ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీస్తున్నారని బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ విమర్శించారు.
- బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్
హైదరాబాద్, జూన్ 21 (నమస్తే తెలంగాణ): ప్రజాస్వామ్య విలువలు, సమగ్రతను కాపాడేందుకు రాజీవ్‌గాంధీ తెచ్చిన పార్టీ ఫిరాయింపుల వ్యతిరేక చట్టాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ఉల్లంఘించి ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీస్తున్నారని బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ విమర్శించారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రాజకీయ పార్టీ ఫిరాయింపులను తీవ్రంగా వ్యతిరేకించిన రేవంత్‌రెడ్డి, ఇప్పుడు అవే పద్ధతులను అనుసరిస్తున్నారని శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
అరెస్టు అక్రమం: పడాల సతీశ్
పోచారం శ్రీనివాస్‌రెడ్డిని కలవడానికి వెళ్లిన బీఆర్ఎస్ నాయకులు, విద్యార్థి విభాగం నేతలను పోలీసులు అరెస్టు చేయడం అక్రమమని బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పడాల సతీశ్ ఒక ప్రకటనలో తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

