‘వీ6, వెలుగు’ కేసీఆర్‌కు క్షమాపణ చెప్పాలి
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై, కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్‌పై అసత్య కథనాలు ప్రసారం చేసి ఆయన ప్రతిష్టను దిగజార్చేలా వ్యవహరించిన వీ6 టీవీ, వెలుగు దినపత్రిక యాజమాన్యాలు వెంటనే మొదటి పేజీలో ప్రాధాన్యతతో కూడిన ప్రకటన ద్వారా బహిరంగ క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మధిర నియోజకవర్గ మాజీ ఇన్చార్జ్ బొమ్మెర రామమూర్తి సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
- బీఆర్ఎస్ నేత బొమ్మెర రామమూర్తి హెచ్చరిక
హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై, కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్‌పై అసత్య కథనాలు ప్రసారం చేసి ఆయన ప్రతిష్టను దిగజార్చేలా వ్యవహరించిన వీ6 టీవీ, వెలుగు దినపత్రిక యాజమాన్యాలు వెంటనే మొదటి పేజీలో ప్రాధాన్యతతో కూడిన ప్రకటన ద్వారా బహిరంగ క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మధిర నియోజకవర్గ మాజీ ఇన్చార్జ్ బొమ్మెర రామమూర్తి సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
జర్నలిజం ముసుగులో వాస్తవాలు తెలుసుకోకుండా, తెలంగాణ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న ఉద్యమ నేత కేసీఆర్‌పై చిల్లర రాతలు రాయడం సిగ్గుమాలిన చర్య అని మండిపడ్డారు. రాష్ట్ర రైతుల కన్నీళ్లు తుడిచి సాగునీరు అందించిన గొప్ప నేత చరిత్రను వక్రీకరిస్తే చూస్తూ ఊరుకోబోమని, యాజమాన్యాలు తమ తప్పును సరిదిద్దుకుని క్షమాపణ చెప్పకపోతే రాష్ట్ర కార్యాలయాల ముట్టడితో పాటు తీవ్ర పరిణామాలు ఎదురోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

