కేటీఆర్‌ను బద్నాం చేయాలనే కుట్ర : పల్లె
ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారాన్ని అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావును రాజకీయంగా బద్నాం చేయాలని రేవంత్ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్ విమర్శించారు.
హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ) : ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారాన్ని అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావును రాజకీయంగా బద్నాం చేయాలని రేవంత్ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్ విమర్శించారు. కేటీఆర్‌ను కేసులు, కోర్టుల చుట్టూ తిప్పడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఉన్నదని పేర్కొన్నారు.
రాష్ట్రంలో విద్యుదుత్పత్తి, సాగునీటి సరఫరా, రైతుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైన ప్రభుత్వం.. వాటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు బీఆర్ఎస్ నేతల కేసులను తెరపైకి తెస్తున్నదని మండిపడ్డారు. తెలంగాణ భవన్లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేటీఆర్‌పై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు సరికావని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

