KCR | కేసీఆర్తో సబితా ఇంద్రారెడ్డి భేటీ
KCR | మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భేటీ అయ్యారు. కుమారుడు కార్తిక్ రెడ్డితో కలిసి ఆదివారం కేసీఆర్ దగ్గరకు వెళ్లిన సబితా ఇంద్రారెడ్డి ఆయనతో సమావేశమయ్యారు.
KCR | మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భేటీ అయ్యారు. కుమారుడు కార్తిక్ రెడ్డితో కలిసి ఆదివారం కేసీఆర్ దగ్గరకు వెళ్లిన సబితా ఇంద్రారెడ్డి ఆయనతో సమావేశమయ్యారు.
ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ సభ్యులు బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డితో పాటు ఇతర మహిళా ఎమ్మెల్యేలను అవమానపరిచేలా మాట్లాడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సబితా ఇంద్రారెడ్డితో మాట్లాడిన కేసీఆర్.. ఆ వివరాలను అడిగి తెలుసుకున్నారు.
సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తీక్ రెడ్డితో కూడా కేసీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా కార్తీక్ రెడ్డి భవిష్యత్ కార్యాచరణపై కూడా చర్చించినట్లు సమాచారం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

