BRS Corporators | పీర్జాదిగూడలో భారీ నిర్మాణాలు కూల్చివేత.. అడ్డుకున్న బీఆర్ఎస్ కార్పొరేటర్లు అరెస్ట్
BRS Corporators | పీర్జాదిగూడ నగర పాలక సంస్థ పరిధిలోని సర్వే నంబర్ 1లో ఉన్న భారీ నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు. ఈ కూల్చివేతలను బీఆర్ఎస్ కార్పొరేటర్లు పోచయ్య, హరిశంకర్ రెడ్డి అడ్డుకున్నారు. దీంతో వారిని పోలీసులు అరెస్టు చేశారు.
BRS Corporators | మేడ్చల్ మల్కాజ్గిరి : పీర్జాదిగూడ నగర పాలక సంస్థ పరిధిలోని సర్వే నంబర్ 1లో ఉన్న భారీ నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు. ఈ కూల్చివేతలను బీఆర్ఎస్ కార్పొరేటర్లు పోచయ్య, హరిశంకర్ రెడ్డి అడ్డుకున్నారు. దీంతో వారిని పోలీసులు అరెస్టు చేశారు.
ఈ సందర్భంగా మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డిపై పీర్జాదిగుడా మేయర్ జక్క వెంకట్ రెడ్డి మండిపడ్డారు. పీర్జాదిగూడ మేయర్ పదవి కోసం సీలింగ్ భూముల పేరు చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని వెంకట్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన అల్లుడు అమర్ సింగ్‌ను మేయర్ చేయాలని, అక్రమాస్తులను కూడబెట్టుకోవాలనే కుట్రలో భాగమే ఈ కూల్చివేతలు అని పేర్కొన్నారు.
తమ నిర్మాణాలకు హెచ్ఎండీఏ, పీర్జాదిగూడ మున్సిపల్ నుంచి అన్ని అనుమతులు ఉన్నాయి. పైసా పైసా జమ చేసి ఇంటి స్థలాలు కొనుగోలు చేసి నిర్మాణాలు చేపడుతున్నట్లు బాధితులు పేర్కొన్నారు. రెవెన్యూ శాఖ అధికారులు మా స్థలాలకు ఎన్వోసీ కూడా ఇచ్చినట్లు తెలిపారు. కాంగ్రెస్ కార్పొరేటర్లు అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి మా నిర్మాణాలను కూల్చి వేయిస్తున్నారని బాధితులు వాపోయారు.
పీర్జాదిగూడలో భారీ నిర్మాణాలు కూల్చివేత.. అడ్డుకున్న బీఆర్ఎస్ కార్పొరేటర్లు అరెస్ట్
మేడ్చల్ – పీర్జాదిగూడ నగర పాలక సంస్థ పరిధిలోని సర్వే నం 1లో ఉన్న భారీ నిర్మాణాలు కూల్చివేస్తున్న అధికారులు.. కూల్చివేత అడ్డుకున్న బీఆర్ఎస్ కార్పొరేటర్లు పోచయ్య, హరిశంకర్ రెడ్డి అరెస్ట్
మాజీ… pic.twitter.com/S4JETm77aB
— Telugu Scribe (@TeluguScribe) July 8, 2024
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

