Lasya Nanditha | నాన్న చేసిన అభివృద్ధి పనులే గెలిపిస్తాయి : బీఆర్ఎస్ అభ్యర్థి లాస్య నందిత
Lasya Nanditha | తన తండ్రి దివంగత ఎమ్మెల్యే సాయన్న చేసిన అభివృద్ధి పనులే తనని గెలిపిస్తాయని కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి లాస్య నందిత పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గం పరిధిలోని అన్నానగర్‌లో పలు బస్తీల్లో పాదయాత్ర చేశారు.
Lasya Nanditha | హైదరాబాద్ : తన తండ్రి దివంగత ఎమ్మెల్యే సాయన్న చేసిన అభివృద్ధి పనులే తనని గెలిపిస్తాయని కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి లాస్య నందిత పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గం పరిధిలోని అన్నానగర్‌లో పలు బస్తీల్లో పాదయాత్ర చేసిన లాస్య నందిత.. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన.. చేస్తున్న అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించారు. కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను ఆమె అభ్యర్ధించారు.
రసూల్ పుర, అన్నా నగర్‌తో పాటు ఇతర బస్తీల్లో తాగునీటికి ఇబ్బందులు పడుతున్న ప్రజలకు మంచినీళ్లు అందించిన ఘనత దివంగత ఎమ్మెల్యే సాయన్నది అని అన్నారు లాస్య. అదే విధంగా తన తండ్రి సాయన్న మంచి నీళ్లు, డ్రైనేజ్, కరెంట్, రోడ్లతో పాటు ఇతర మౌలిక వసతులు అభివృద్ధి చేసినట్లు లాస్య నందిత తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

