NRI News | ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ ఆస్ట్రేలియా టీం.. ఎమ్మెల్సీ కవితతో కాసర్ల భేటీ..!
NRI News | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం ఆస్ట్రేలియా నుండి వచ్చిన బీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి, విక్టోరియా స్టేట్ కన్వీనర్ సాయిరాం ఉప్పు తదితరులు నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు .
NRI News | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం ఆస్ట్రేలియా నుండి వచ్చిన బీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి, విక్టోరియా స్టేట్ కన్వీనర్ సాయిరాం ఉప్పు తదితరులు నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. తమ బృందం తెలంగాణలో చేస్తున్న ప్రచారం, ఆస్ట్రేలియా నుండి సోషల్ మీడియా-ఫోన్ కాల్స్ ద్వారా చేస్తున్న ప్రచార సరళిని వివరించారు.

ఎన్నికల ప్రచారం విషయమై బీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ ప్రతినిధులకు ఎమ్మెల్సీ కవిత తగు సూచనలు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి ఎన్నికల్లో బీఆర్ఎస్ కోసం ఎన్నారైలు చేస్తున్న కృషిని ఆమె అభినందించారు. ఎంతో అభివృద్ది కి నోచుకుంటున్న తెలంగాణ.. మళ్లీ యాభై ఏళ్లు వెనక్కి వెళ్లకుండా ఉండాలంటే కేసీఆర్ మూడోసారి సీఎం కావాల్సిందే అని ఊరూరా, వాడవాడలా, గడపగడపకూ ప్రచారం చేయాలని కవిత తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

