RIMS Victims | రిమ్స్ బాధిత కుటుంబాలకు రూ. లక్షా ఆర్థిక సహాయం ప్రకటించిన బీఆర్ఎస్
RIMS Victims | పట్టణంలోని రిమ్స్ ఆసుపత్రి లో మృతి చెందిన చిన్నారుల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ. ఒక లక్ష సహాయాన్నిబీఆర్ఎస్ అధిష్టానం ప్రకటించింది .
ఆదిలాబాద్ : పట్టణంలోని రిమ్స్ ఆసుపత్రి ( RIMS Hospital ) లో మృతి చెందిన చిన్నారుల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ. ఒక లక్ష సహాయాన్ని( Financial Aid ) బీఆర్ఎస్ ( BRS ) అధిష్టానం ప్రకటించింది .
బుధవారం బీఆర్ఎస్ పార్టీ మహిళ బృందం సభ్యులు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ మంత్రి జోగు రామన్న, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మీ, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, తుల ఉమ , ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి జాన్సన్ నాయక్ ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో జరిగిన అగ్నిప్రమాద స్థలాన్ని , ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను పరామర్శించారు.
మృతి చెందిన చిన్నారుల కుటుంబ సభ్యులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశానుసారం బీఆర్ఎస్ పార్టీ తరపున ఆర్థిక సహాయం అందజేస్తామని ప్రకటించారు. ప్రభుత్వం రూ. 25 లక్షల చొప్పున నష్ట పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఈఘటనలో ఇప్పటి వరకు ఐదుగురు చిన్నారుల మృతి చెందగా మరికొందరు ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tesla Flying Car: టెస్లా ఫ్లయింగ్ కార్ వచ్చేసింది.. గాలిలో పల్టీలు కొట్టి.. సేఫ్‌గా ల్యాండైన రోడ్‌స్టర్ 2.. వీడియో
Dragon | ‘డ్రాగన్’ షూటింగ్‌కి రీఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్‌లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

