BRS | ఫార్ములా-ఈ కార్ రేస్‌పై బీఆర్ఎస్ వాయిదా తీర్మానం
ఫార్ములా-ఈ కార్ రేస్‌పై అసెంబ్లీలో చర్చించాలంటూ బీఆర్ఎస్ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది. ఫార్ములా రేస్‌ను హైదరాబాద్‌కు తీసుకొచ్చిన కేటీఆర్‌పై అక్రమ కేసులు పెట్టడాన్ని నిరసిస్తున్నామని తెలిపింది. కార్ రేస్ అంశంపై స్పష్టత ఇస్తామని పేర్కొంది.
హైదరాబాద్: ఫార్ములా-ఈ కార్ రేస్‌పై అసెంబ్లీలో చర్చించాలంటూ బీఆర్ఎస్ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది. ఫార్ములా రేస్‌ను హైదరాబాద్‌కు తీసుకొచ్చిన కేటీఆర్‌పై అక్రమ కేసులు పెట్టడాన్ని నిరసిస్తున్నామని తెలిపింది. కార్ రేస్ అంశంపై స్పష్టత ఇస్తామని పేర్కొంది.
ప్రపంచస్థాయిలో తెలంగాణ ప్రతిష్టను పెంచే లక్ష్యంతో హైదరాబాద్ నగరానికి తీసుకువచ్చిన పురపాలక శాఖ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుపై అక్రమ కేసులు పెట్టడాన్ని నిరసిస్తూ ఫార్ములా-ఈ కార్ రేసింగ్ అంశంపై చెల్లించాలని కోరుతూ.. దీనిపై అసెంబ్లీలో చర్చించాలని ప్రతిపాదించింది.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్ బాస్ 10లో డబుల్ ఎలిమినేషన్.. టెంపర్ వంశీ అవుట్, వర్షిణి కూడా ఇంటిబాట పట్టిందా?
Koratala Siva | బాలయ్య – కొరటాల శివ సినిమాలో హీరోయిన్గా సంయుక్త మీనన్.. జనవరి నుంచి ఫస్ట్ షెడ్యూల్!
Puducherry | పుదుచ్చేరి సముద్రంలో కొట్టుకుపోయిన తెలంగాణ విద్యార్థులు.. ఆరుగురు సురక్షితం.. ఒకరు గల్లంతు
Deeksha Divas | ఆస్ట్రేలియాలో దీక్షా దివస్.. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు
Sukumar | సుకుమార్‌తో అల్లు అరవింద్ కోటి రూపాయల పందెం.. ‘ఆకాశంలో ఒక తార’ చూసి కన్నీళ్లు పెట్టుకున్న పుష్ప డైరెక్టర్!
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

