డాక్టర్ రాఘురామ్కు బ్రిటీష్ రెండో అత్యున్న పురస్కారం
ప్రముఖ రొమ్ము క్యాన్సర్ వైద్యులు, కిమ్స్-ఉషాలక్ష్మి సెంటర్ ఫర్ బ్రెస్ట్ డిసీసెస్ డైరెక్టర్ డాక్టర్ పీ రఘురామ్కు బ్రిటీష్ ప్రభుత్వ రెండో అత్యున్నత పురస్కారం లభించింది. రొమ్ము క్యాన్సర్ చికిత్స, పరిశోధనలో
ప్రదానం చేసిన ప్రిన్స్ చార్లెస్
హైదరాబాద్, మార్చి 30: ప్రముఖ రొమ్ము క్యాన్సర్ వైద్యులు, కిమ్స్-ఉషాలక్ష్మి సెంటర్ ఫర్ బ్రెస్ట్ డిసీసెస్ డైరెక్టర్ డాక్టర్ పీ రఘురామ్కు బ్రిటీష్ ప్రభుత్వ రెండో అత్యున్నత పురస్కారం లభించింది.
రొమ్ము క్యాన్సర్ చికిత్స, పరిశోధనలో ఆయన చేసిన సేవలను గుర్తించిన అక్కడి ప్రభుత్వం ‘ఆఫీసర్ ఆఫ్ ది మోస్ట్ ఎక్సలెంట్ ఆర్డర్ ఆఫ్ బ్రిటీష్ ఎంపైర్(ఓబీఈ)’ అవార్డును ప్రకటించింది. ఈ అవార్డును బుధవారం లండన్లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రిన్స్ చార్లెస్ డాక్టర్ రఘురామ్కు ప్రదానం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Award
- British
- doctor raghuram
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

