Home
Telangana
Boora Narsaiah Goud Satirized Revanth Reddy By Saying That He Was A Butler When He Was Not In Office And Became Hitler
పదవి లేనప్పుడు బట్లర్.. పదవి రాగానే హిట్లర్!.. బూర
సీఎం రేవంత్రెడ్డి పదవి లేనప్పుడు బట్లర్ అని, పదవి రాగానే హిట్లర్ అయ్యారంటూ మాజీ ఎంపీ, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బూర నర్యయ్యగౌడ్ సెటైర్ వేశారు.
హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్రెడ్డి పదవి లేనప్పుడు బట్లర్ అని, పదవి రాగానే హిట్లర్ అయ్యారంటూ మాజీ ఎంపీ, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బూర నర్యయ్యగౌడ్ సెటైర్ వేశారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా చిట్చాట్లో ఆయన మాట్లాడారు.
రేవంత్రెడ్డి తనకు హిట్లర్ స్ఫూర్తి అని చెప్పడం విచారకరమని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు గత 66 ఏండ్లుగా పరాయి పాలనలో మగ్గిపోయారని, పరాయి పాలన నుంచి విముక్తి కోసం మూడు తరాలు పోరాటాలు చేశాయని, ఎందరో తమ ప్రాణాలను అర్పించాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్ర ప్రజలు ఇప్పటికైనా హిట్లర్ మనస్తత్వం ఉన్న కాంగ్రెస్ పార్టీని తిరస్కరించాలని పిలుపునిచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

