Warangal Court | వరంగల్ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు
Warangal Court | వరంగల్ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. దీంతో పోలీసులు, లాయర్లు, కోర్టు సిబ్బంది అప్రమత్తమయ్యారు.
Warangal Court | వరంగల్ : వరంగల్ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. దీంతో పోలీసులు, లాయర్లు, కోర్టు సిబ్బంది అప్రమత్తమయ్యారు. కోర్టు వద్దకు చేరుకున్న బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సిబ్బంది విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. లాయర్లు, కోర్టు సిబ్బంది భయంతో గడుపుతున్నారు. జిల్లా జడ్జికి మెయిల్ ద్వారా ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి బాంబు పెట్టామని మెయిల్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఆ వ్యక్తి ఎవరనే విషయాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. నిన్న మేడ్చల్ మల్కాజ్గిరి, నాగర్‌కర్నూల్ కలెక్టరేట్లకు బాంబు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చిన సంగతి తెలిసిందే.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

