గవర్నర్ల వ్యవస్థ బాగాలేదు
గవర్నర్ల వ్యవస్థనే మంచిగ పనిచేస్తలేదని చెప్పి సర్కారియా కమిషన్ కానీ, మరొకరు కానీ ఘోరంగా చెప్పిన్రు. అసలీ వ్యవస్థ ఇట్ల ఉండకూడదు. చాలా ఇబ్బందులు పెడుతున్నరు. మంచిది కాదని కూడా చెప్పిన్రు
గవర్నర్ల వ్యవస్థనే మంచిగ పనిచేస్తలేదని చెప్పి సర్కారియా కమిషన్ కానీ, మరొకరు కానీ ఘోరంగా చెప్పిన్రు. అసలీ వ్యవస్థ ఇట్ల ఉండకూడదు. చాలా ఇబ్బందులు పెడుతున్నరు. మంచిది కాదని కూడా చెప్పిన్రు. బీజేపీ గవర్నమెంట్లో గవర్నర్ల వ్యవస్థ ఇంకింత ఎక్కువగా దుర్వినియోగం అవుతున్నది. చాలా దురదృష్టం. తప్పకుండా దానిమీద ఆలోచన జరగాల్సిందే. ఉత్తరాఖండ్‌లో గవర్నమెంట్‌ను బర్తరఫ్ చేస్తే.. హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఇది మంచి పద్ధతి కాదని చెప్పిన్రు. గవర్నర్ల వ్యవస్థ దుర్వినియోగం అనేది ఏ రకంగా మంచిది కాదు. ఎవరికి వారు గౌరవంగా బతకాలి. గవర్నర్ల వ్యవస్థ గురించి స్టాలిన్ ట్వీట్ నేను కూడా చూశా. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు సమన్వయం పాటించాలి. ఒకర్ని ఒకరు గౌరవించుకోవాలి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BJP
- CM KCR
- governor system
- Misuse
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

